'ది గర్ల్‌ఫ్రెండ్' సెన్సార్ పనులు పూర్తి

'ది గర్ల్‌ఫ్రెండ్' సెన్సార్ పనులు పూర్తి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'. ఈ నెల 7న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారట. ఈ మూవీ రన్ టైం 2:18 గంటలుగా లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించాడు.