పలు రాష్ట్రాలకు ఏఐసీసీ కో-ఇన్‌ఛార్జ్‌ల నియామకం
కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాలకు కొత్తగా ఏఐసీసీ కో-ఇన్ ఛార్జ్‌లను నియమించింది. తెలంగాణకు సచిన్ సావంత్‌ను నియమించారు. ఈయన ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సహాయకుడిగా పనిచేయనున్నారు. జెట్టి కుసుమ్ కుమార్(ఒడిశా), ఉషా నాయుడు(మధ్యప్రదేశ్), సహా నివేదిత్ ఆళ్వా(తమిళనాడు)ను ఎంపిక చేశారు.