సీఐ ప్రవీణ్ కుమార్‌కు అవార్డు అందజేసిన మంత్రి

సీఐ ప్రవీణ్ కుమార్‌కు అవార్డు అందజేసిన మంత్రి

NDL: నంద్యాల జిల్లా కేంద్రంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆదిరాజు సింగ్ రాణా చేతులమీదుగా శుక్రవారం నాడు బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్‌కు అవార్డు అందజేశారు. బనగానపల్లె పట్టణంలో విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న సీఐ ప్రవీణ్ కుమార్‌కు ఉన్నతాధికారులు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం పట్టణ ప్రజలు సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.