రైతులకు నిధులను విడుదల చేయాలి: MRPS

రైతులకు నిధులను విడుదల చేయాలి: MRPS

KRNL: జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల మొక్కల పెంపకం చేపట్టిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఏపీ MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ డిమాండ్ చేశారు. మండలంలో 300 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు 545 ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచుతున్నారన్నారు. నిధులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు.