'వీబీ జీ రాం జీ చట్టాన్ని రద్దు చేయాలి'

'వీబీ జీ రాం జీ చట్టాన్ని రద్దు చేయాలి'

MHBD: ఉపాధి హామీ పథకంలో రోజుకు రెండు పూటల ఫోటోలు తప్పనిసరి చేయడంపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు MD. యాకుబ్ మండిపడ్డారు. ఈ మేరకు వీబీ జీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీనే కొనసాగించాలని కూలీలతో కలిసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే కూలీల కనీస వేతనం 600 ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని కోరుతూ.. MPDOకు వినతి పత్రం అందించారు.