గీతోపదేశ్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న గవర్నర్

గీతోపదేశ్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న గవర్నర్

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని కన్హ శాంతివనంలో జరుగుతున్న మూడవ గీతోపదేశ్ శిఖరాగ్ర సమావేశానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భగవద్గీత కేవలం ఒక ప్రవచనము కాదని.. ఇది మొత్తం మానవాళికి అవసరమైన అనంతమైన తత్వ శాస్త్రమన్నారు. ఈ కార్యక్రమంలో 5000 మంది చిన్నారులు పాల్గొన్నారు.