VIDEO: ఆరణియార్ ప్రాజెక్టును సందర్శించిన ఎస్పీ
TPT: పిచ్చాటూరులోని ఆరణియార్ ప్రాజెక్టును జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆయన ప్రాజెక్టును సందర్శించి ప్రస్తుత పరిస్థితిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 29 అడుగుల నీరు ఉందని అధికారులు వెల్లడించారు.