ప్రాణాలు కాపాడేది వాహనాలు డ్రైవర్లే: ఐజీపీ

ప్రాణాలు కాపాడేది వాహనాలు డ్రైవర్లే: ఐజీపీ

SRCL: ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా స్పందించి ప్రాణాలు కాపాడేది వాహనాల డ్రైవర్లేనని ఐజీపీ రమేష్ నాయుడు అన్నారు. సిరిసిల్లలో జరిగిన కంటి వైద్య శిబిరంలో అయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనల మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల భద్రతపై శ్రద్ద చూపాలన్నారు.