ఎంపీడీవోల బదిలీలకు ఆమోదం

ఎంపీడీవోల బదిలీలకు ఆమోదం

GNTR: సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన ఎంపీడీవోలను తిరిగి యథాస్థానాల్లో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జనవరి 26న జిల్లాకు చెందిన 35మంది ఎంపీడీవోలను ప్రకాశం, కృష్ణా జిల్లాలకు బదిలీ చేశారు. వారి స్థానాల్లో కృష్ణా, ప్రకాశం జిల్లాలు నుంచి వచ్చారు.