'రెల్లి జాతి వర్గీకరణపై చిన్న చూపు తగదు'

VSP: రెల్లి జాతి వర్గీకరణపై చిన్న చూపు తగదని ఉత్తరాంధ్ర రెల్లి కులాల సంఘం అధ్యక్షుడు హరియాల రాము అన్నారు. ఈమేరకు రెల్లి జాతి వర్గీకరణపై రెల్లిలకు రిజర్వేషన్ శాతం పెంచాలని కోరుతూ జీవీఎంసీ 47వ వార్డు పరిధి జై ప్రకాష్ నగర్ వద్ద నుండి విశాఖ కలెక్టరేట్ కార్యాలయం వరకు సోమవారం నిర్వహించారు.