గజరాజుల హల్‌చల్

గజరాజుల హల్‌చల్

AP: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చేసింది. జియ్యమ్మవలస మండలం సింగనాపురంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏనుగులు గ్రామ సమీపంలోని పంట పొలాలను తొక్కుకుంటూ వెళ్లాయి.