తాండూర్ కాంగ్రెస్ పార్టీలోకి కీలక నేతల చేరికలు

తాండూర్ కాంగ్రెస్ పార్టీలోకి కీలక నేతల చేరికలు

VKB: తాండూర్ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ సయ్యద్ సాజీద్ అలీతో పాటు ఎం. ఇబ్రహీం, సయ్యద్ నజీర్, యూజీర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కండువా కప్పి వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తాండూరు అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని, ఆ అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు నేతలు పేర్కొన్నారు.