ప్రత్యేక రైళ్లలో ఖాళీ బెర్తులు

ప్రత్యేక రైళ్లలో ఖాళీ బెర్తులు

WGL: కాజీపేట, వరంగల్ మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ ఇవాళ తెలిపారు. నవంబర్ 9న చర్లపల్లి-ధానాపూర్ (07049), 12న చర్లపల్లి-తిరుచానూర్ (07251), 13న తిరుచానూరు-చర్లపల్లి (07252) ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 2ఏసీ, స్లీపర్ క్లాస్‌లలో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రయాణికులు త్వరగా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు.