మంచిర్యాల బీజేపీ జిల్లా ఇంఛార్జ్‌గా కె. ఓదేలు

మంచిర్యాల బీజేపీ జిల్లా ఇంఛార్జ్‌గా కె. ఓదేలు

MNCL: తెలంగాణలో బీజేపీ జిల్లా ఇంఛార్జ్‌లను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా ఇంఛార్జ్‌గా కె. ఓదేలు నియమితులయ్యారు. ఈయన కరీంనగర్ జిల్లా నేత. జిల్లాలో బీజేపీని బలోపేతం చేసే దిశగా నాయకత్వాన్ని దృడపరచాలని ఇన్ఛార్జ్‌లను నియమించినట్లు పేర్కొన్నారు.