VIDEO: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

VIDEO: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

MNCL: బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో విద్యుత్ షాక్ తగిలి సోమవారం వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కర్రె శంకర్ ఇంట్లో ఓ గదిలో సామాగ్రి మరో గదిలోకి తరలిస్తున్న సమయంలో సర్వీస్ వైర్ చేతికి తగలడంతో విద్యుత్ షాక్ కి గురై మృతి చెందాడన్నారు. ఘటనా స్థలాన్ని గురిజాల పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రామకృష్ణ పేర్కొన్నారు