'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

NGKL: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సూచించారు. తాడూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురి లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. రాజకీయాలకు అతీతంగా పేదోడి ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు.