మన మల్లాపూర్, మౌలాలిలో ఎండలు ఫుల్

మన మల్లాపూర్, మౌలాలిలో ఎండలు ఫుల్

MDCL: మల్లాపూర్, మౌలాలి ప్రాంతాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. గత ఐదేళ్లుగా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది 43–44 డిగ్రీలు దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు, చెట్ల తగ్గటం, ఫ్యాక్టరీలు పెరగటం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.