"సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి'

"సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి'

RR: హయత్ నగర్ డివిజన్‌లోని రామకృష్ణ నగర్‌లో జరుగుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ లెవెల్స్ సరి చూసుకొని పనులు చేపట్టాలని, రాబోయే రోజుల్లో కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులకు సూచించారు.