కాంగ్రెస్ నేతపై అధిష్ఠానానికి ఫిర్యాదు..!
VKB: కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డిపై వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. మా సొంత గ్రామంలో మా అమ్మ అభ్యర్థిగా సర్పంచికి పోటీ చేస్తే సుధాకర్ రెడ్డి ఓడించేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. ఈ విషయంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.