VIDEO: తెలంగాణ జన సమితి జిల్లా ప్లీనరీ ప్రారంభం

VIDEO: తెలంగాణ జన సమితి జిల్లా ప్లీనరీ ప్రారంభం

MNCL: తెలంగాణ జన సమితి జిల్లా ప్లీనరీ ఆదివారం మంచిర్యాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీజెఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. ముందుగా స్థానిక ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు, గత పోరాటాలను ప్లీనరీలో సమీక్షించనునట్లు తెలిపారు.