VIDEO: సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: హసన్ పర్తి మండలం నాగారం గ్రామపంచాయతీ సర్పంచిగా ఎన్నికైన సందరాజు లావణ్య–సంతోష్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై నూతన ప్రజాప్రతినిధులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.