'ప్రతీ ఒక్కరూ మానవ హక్కులను గౌరవించాలి'

'ప్రతీ ఒక్కరూ మానవ హక్కులను గౌరవించాలి'

W.G: స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం మానవ హక్కుల పునాదులని, ప్రతీఒక్కరూ మానవ హక్కులను గౌరవించాలని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం మానవ హక్కుల దినోత్సవాన్ని వీరవాసరం గ్రామ సచివాలయంలో నిర్వహించారు. మానవ హక్కులకు భంగం కలిగితే జాతీయ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ను సంప్రదించవచ్చనన్నారు. 10/12/1950 నుంచి మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.