జీవన్ రెడ్డి చేరిక BRS చీలికకు కారణం: ఎమ్మెల్సీ

జీవన్ రెడ్డి చేరిక BRS చీలికకు కారణం: ఎమ్మెల్సీ

HYD: జీవన్ రెడ్డి BRSలో చేరికపై MLC అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జీవన్ రెడ్డి BRSలోకి చేరిక అనేది ఆ పార్టీ చీలికకు కారణంగా కనిపిస్తోంది. మొదటి నుంచి జీవన్ రెడ్డి చేరికను హరీష్ రావు వ్యతిరేకిస్తునే ఉన్నారు. బీజేపీ నాయకులతో కలిసి హరీష్ రావు ఢిల్లీ వెళ్లినట్లుగా అనుమానం ఉంది. రాజకీయ స్వార్థం కోసమే కేసీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంటున్నారు.' అని ఆరోపించారు.