VIDEO: డ్రైనేజీ పనుల నిదానం వాహనదారులకు ప్రమాదం.!

VIDEO: డ్రైనేజీ పనుల నిదానం వాహనదారులకు ప్రమాదం.!

KDP: రిమ్స్ ఆస్పత్రికి వెళ్లే మార్గం నుంచి శివానందపురం కాలనీకి వెళ్లే ప్రాంతంలో నగరపాలక సంస్థ చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. డ్రెయిన్ కాల్వ నిర్మాణ పనుల కోసం తవ్విన గోతులతో వాహనదారులు రాకపోకలకు అసౌకర్యానికి గురవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైకిళ్లపై వెళ్తూ వాహనాలను దాటుకునే క్రమంలో కిందపడి గాయపడుతున్నారని ఆరోపిస్తున్నారు.