కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ లే అవుట్ల అనుమతికి నిబంధనలు పాటించాల్సిందే: కలెక్టర్ చిత్రా మిశ్రా
★ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: సీపీ సీపీ గౌష్ ఆలం
★ హుజూరాబాద్ సమస్యలపై సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
★ తిమ్మాపూర్ మండల కేంద్రంలో విగ్రహాల ఆవిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి