చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారానికి పలు మండలాల్లో ఏఐ కెమెరాలు ఏర్పాటు
* నగరి నూతన సీఐగా మల్లికార్జున్ రావు బాధ్యతలు స్వీకరణ
* కుప్పంలో రేపటి PGRS కార్యక్రమం వాయిదా
* తిరుపతిలో టీడీపీ మహిళా మాజీ అధ్యక్షురాలు మృతి