ఫిల్టర్ ఇసుక డంపులపై దాడులు 12 ట్రాక్టర్ల్ సీజ్

HNK: ఐనవోలు మండలం నందనం గ్రామ సమీపంలో ఫిల్టర్ ఇసుక డంపులపై గురువారం రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను తహసీల్దార్ మహేశ్, ఎస్సై శ్రీనివాస్ పరిశీలించారు. సుమారు 12 ట్రాక్టర్ల గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు.