కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి: సీఐ వెంకటేశ్వర్లు
★ కరీంనగర్ డీఈవోగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాంఖడే
★ తిమ్మాపూర్‌లో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన వైద్య అధికారి డా. వెంకటరమణ
★ కరీంనగర్‌లో గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి