జిల్లాలో మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం

జిల్లాలో మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం

ఏలూరు: ఆర్ఆర్‌పేటలో మంగళవారం డీసీసీబీ బ్యాంక్ హాలులో మండల స్థాయి బ్యాంకర్ల సంయుక్త కమిటీ సమావేశం నిర్వహించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ డి. నీలాద్రి ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు, DRDA, మెప్మా విభాగాలు పాల్గొన్నారు. వార్షిక క్రెడిట్ ప్లాన్ అమలు, వ్యవసాయ రుణాలు, సీసీఆర్సీ కార్డులు, ప్రధానమంత్రి పథకాల అమలు, డ్వాక్రా రుణాలు అంశాలపై సమీక్షించారు.