ఓపెన్ డిగ్రీ, పీజీ.. దరఖాస్తుల గడువు పెంపు

ఓపెన్ డిగ్రీ, పీజీ.. దరఖాస్తుల గడువు పెంపు

MBNR: బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, PGలో అడ్మిషన్లకు ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. రెగ్యులర్‌‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు.