'ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో శక్తి యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి'

'ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో శక్తి యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి'

SKLM: ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో శక్తి యాప్ ఉండే విధంగా చూసుకోవాలని టెక్కలి శక్తి యాప్ టీం సభ్యులు వై నారాయణమూర్తి తెలిపారు. బుధవారం నరసన్నపేట మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో స్థానిక విద్యార్థినులకు వార్డెన్ పద్మావతి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్ ఉంటే మనకి అన్ని విధాల భద్రత కలుగుతుందని వివరించారు.