ధర్మవరం రైతులు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి
SS: ఉద్యానవన శాఖ పథకాల ద్వారా ప్రయోజనం పొందాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఫారం పాండ్స్, ప్యాక్ హౌస్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 5 చివరి తేదీ అని ఆయన తెలిపారు. ఈ పథకాలకు 50% నుంచి 75% వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ధర్మవరం నియోజకవర్గ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.