శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా వ్యాప్తంగా ముగిసిన పీజీఆర్ఎస్ కార్యక్రమం
➢ శ్రీకాకుళంలో డ్రగ్స్ వద్దు బ్రో, శక్తి యాప్ పోస్టర్లును ఆవిష్కరించిన సినీ నటి రీతికా నాయక్
➢ సరుబుజ్జిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రవికుమార్
➢ కుసుంపోలవలసలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రమణమూర్తి