ఎన్నికల అధికారులకు శిక్షణ: కలెక్టర్

ఎన్నికల అధికారులకు శిక్షణ: కలెక్టర్

ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు పాత్ర కీలకమని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.