'OG' రూపంలో దీపావళి ముందే వచ్చింది
E.G: ప్రపంచ వ్యాప్తంగా OG సినిమా అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందేలా ఉందని అభిమానులు కేరింతలు కొడుతున్నారు. రాజమండ్రి శివ జ్యోతి అనుశ్రీధియేటర్‌లో బుధవారం రాత్రి ఈ చిత్రాన్ని అభిమానులు ప్రేక్షకులతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ (అనుశ్రీ) వీక్షించారు. అనంతరం బాణాసంచాతో OG విజయ సంబరాలు జరిపారు.