జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్‌ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.