డాగ్ స్క్వాడ్‌లతో రైళ్లు తనిఖీలు

డాగ్ స్క్వాడ్‌లతో రైళ్లు తనిఖీలు

VZM: జీఅర్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహూల్ దేవ్ సింగ్, ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గంజాయి నియంత్రణలో బాగంగా జీఅర్పీ, రైల్వే రక్షక దళం, ఈగల్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో కలిసి ఆదివారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కోరాపుట్ విశాఖపట్నం రైళ్లు, బొబ్బిలి స్టేషన్ నుంచి కొత్తవలస వరకు ప్రతి బోగిని నిశితంగా తనిఖీలు చేశారు.