VIDEO: జమ్మలపాలెంలో పొగాకు బార్నీ దగ్ధం

VIDEO: జమ్మలపాలెంలో పొగాకు బార్నీ దగ్ధం

ప్రకాశం: టంగుటూరు మండలం జమ్మలపాలెంలో వెంకటేశ్వర్లుకు చెందిన బార్నీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున క్యూరింగ్ దశలో మొద్దుగోట్టంపై కర్ర పడటంతో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో మంటలు వేగంగా వ్యాపించి బార్నీ పూర్తిగా కాలిపోయింది.