'అధికారికంగా కొమురం భీం జయంతి'

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అధికారికంగా చేపడుతున్న కొమురం భీం జయంతి వేడుకలకు సంబంధించి వాల్ పోస్టర్‌ను వీసీ ఎం.కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ మంగు, యుజిసి డీన్ మల్లేశం, రేగ రాజేందర్, నాగేశ్వరరావు, సాగబోయిన పాపారావు, అరేం అరుణ్ కుమార్, ఆదివాసీ పీజీ విద్యార్థులు మాడవి అజయ్, ఈసం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.