విద్యార్థుల కృషి... విద్యారంగంలో జిల్లా ఆదర్శం

విద్యార్థుల కృషి... విద్యారంగంలో జిల్లా ఆదర్శం

KMM: విద్యార్థుల హాజరు శాతంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. ఉపాధ్యాయుల నిరంతర కృషితోనే ఖమ్మం జిల్లా విద్యారంగంలో ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు. గురువారం ఎర్రుపాలెంలో నిర్వహించిన విద్యార్థుల సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.