గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తెనాలిలో ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు
➢ పెదనందిపాడులో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు రాంబాబు
➢ రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం: బాపట్ల వైసీపీ అధ్యక్షుడు నాగార్జున
➢ కార్లపాలెంలో కార్డన్ సెర్చ్.. 26 వాహనాలు స్వాధీనం