అదనపు కలెక్టర్‌కు.. DSU నాయకులు వినతి

అదనపు కలెక్టర్‌కు.. DSU నాయకులు వినతి

HNK: జిల్లాలో SR డిజి హై స్కూల్ యజమాన్యం ప్రభుత్వ ప్రశ్నాపత్రం కాకుండా స్వంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసి ఆన్యువల్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారని DSU నాయకులు ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు DSU నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా DSU నాయకులు తదితరులు ఉన్నారు.