మినీ కల్వర్ట్‌కు రూ. 49.5లక్షల నిధులు మంజూరు
AKP: రోలుగుంట మండలం ఎం కే పట్నం పంచాయతీ చటర్జిపురం గ్రామంలో పైపు మినీ కలవర్ట్‌కు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చటర్జీపురం నుంచి కొరుప్రోలు రహదారిలో పైపు కలవర్టుకు రూ. 49.5 లక్షల నిధులు మంజూరైనట్లు సర్పంచ్ బర్సింగి నూకలమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ నాయకులు అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.