ఓటీటీలోకి 'తాయ్‌ కిళవి'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఓటీటీలోకి 'తాయ్‌ కిళవి'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

తమిళంలో చిన్న సినిమాగా వచ్చి రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘తాయ్‌ కిళవి’ ఓటీటీ డేట్ ఖరారైంది. నటి రాధిక ప్రధాన పాత్రలో, హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ కామెడీ డ్రామా ఏప్రిల్ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రోల్ కోసం రాధిక పడ్డ కష్టం, మేకప్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.