త్వరలో ఐటీ కారిడార్లకు మోనో రైళ్లు?

త్వరలో ఐటీ కారిడార్లకు మోనో రైళ్లు?

TG: HYDలోని ఐటీ కారిడార్లలోని లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఐటీ కారిడార్లలో మరిన్ని స్కైవాక్‌లు, మోనో రైళ్లు నిర్మించాలని, మోనో రైళ్లకు అనుసంధానించేలా స్కైవాక్‌లు ఉండేలా చూస్తోంది. అయితే వీటికి కమర్షియల్ బిల్డింగ్ ఓనర్స్ పర్మిషన్స్ తప్పనిసరి కావడంతో.. ఎలా ముందుకు వెళ్లాలా? అని ఆలోచిస్తోంది.