శృంగవరపుకోట నియోజకవర్గ తహశీల్దార్లు వీరే

VZM: శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రస్తుతం పనిచేస్తున్న తహశీల్దార్లకు స్థానచలనం లభించింది. ఈ మేరకు కలెక్టర్ అంబేడ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శృంగవరపుకోట- డి.శ్రీనివాసరావు, లక్కవరపుకోటకు- కే.శ్రీనివాసరావు, జామి- ఎస్.కృష్ణంరాజు, కొత్తవలస- పి.అప్పలరాజును తహశీల్దార్లుగా నియమితులయ్యారు.