కష్టపడి పనిచేసే కార్యకర్తలకే పార్టీ పదవులు: ఎమ్మెల్యే

MNCL: తాండూర్ మండలం కేంద్రంలో మంగళవారం మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, TPCC రాష్ట్ర పరిశీలకులు రాఘవరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పార్టీ బలపడాలంటే ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకే పార్టీ పదవులు దక్కుతాయన్నారు.