ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. పేదలందరికీ సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అనేక కుటుంబాలకు స్థిర నివాసం కల్పించబడుతోందని అన్నారు. సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, నాయకులు గోపాల్ రెడ్డి, గోపాల్ ఉన్నారు.