గుమ్మడికాయ వల్ల కలిగే లాభాలు తెలుసా?
గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలో ఉంచడానికి తోడ్పడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుమ్మడికాయలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నివారించడంలోనూ గుమ్మడికాయ దోహదం చేస్తుంది.