VIDEO: రైతు వేదికలో గర్భిణీలకు సీమంతం
KNR: పోషణ్ అభియాన్ మాసం ముగింపు వేడుకలు శంకరపట్నం రైతు వేదికలో గురువారం జరిగాయి. జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి హాజరై గర్భిణీలకు సీమంతాలు చేశారు. పోషకాహారంపై మహిళలకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీవో, డీఎంహెచ్వో, ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.